శొంఠి పొడితో కలిగే ప్రయోజనాలెన్నో!
శొంఠిలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే, ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే దీనినే వాడేవారు. అల్లాన్ని పాలలో ఉడకబెట్టి, తర్వాత దానిని …