షుగర్ పేషెంట్లు అన్నం తినేందుకు బయపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..!!

అనేక కుటుంబాలలో ప్రజలు అన్నం తినడానికి బాగా ఇష్టపడతారు. కానీ అన్నం తినడం వల్ల మనకీ చాలా హాని కలుగుతుంది. అలా అని పూర్తిగా మానేయడం కూడా కరెక్ట్ కాదు. అన్నం మన శరీర బరువును పెంచుతుంది.   షుగర్ తో బాధపడుతున్నవారు అన్నం తినకూడదని చాలా మంది వైద్య నిపులు చెబుతారు. అయితే ఇలా ఎందుకు చెబుతున్నారంటే..?  మనం బియ్యంను సరిగ్గా ఉడికించ పోవటం వలన ఇలా జరుగుతుంది. దీని కారణంగా అన్నంలో పోషణ వీలువ తొలగించబడుతుంది. అయితే దానిలోని ఉండే హానికరమైన మూలకం ఆర్సెనిక్ మన శరీరంలోకి వెళుతుంది. కాబట్టి అన్నం సరిగ్గా వండటం చాలా ముఖ్యం. షుగర్ బాధితుల కోసం అన్నం ఎలా వండాలో ఇపుడు తెలుసుకుందాం.

అన్నం వండే ఈ పద్ధతినీ శాస్త్రవేత్త పార్బాయిలింగ్ విత్ అబ్సార్ప్షన్ మెథడ్ అని పేరు పెట్టారు. దీనిని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ కనుగొన్నారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించబడిన పరిశోధనలో ఈ PBA పద్ధతి చాలా బాగా వివరించబడింది. ఈ పద్ధతి ప్రకారం. ముందుగా మనం  బియ్యాన్ని ఉడకబెట్టాలి, ఆ తర్వాత అందులోని గంజిని పూర్తిగా తీసివేయాలి.. ఆ మరోసారి నీటిని పోసి ఉడికించాలి. ఇలా 5 నిమిషాలు పాటు ఉడకబెట్టాలి. ఈ పద్దతిలో మనం ఆర్సెనిక్‌ను పూర్తిగా తొలగించవచ్చు.

తక్కువ మంట మీద మనం అన్నం ఉడికించాలి. బియ్యం నీటిని బాగా పీల్చుకున్న తరువాత, గ్యాస్ ఆఫ్ చేయాలి. పరిశోధన ప్రకారం, ఈ విధంగా అన్నం వండినట్లయితే, బ్రౌన్ రైస్ నుండి 50 శాతం వరకు ఆర్సెనిక్ తొలగించబడుతుంది, మరీయు వైట్ రైస్ నుండి 74 శాతం వరకు ఆర్సెనిక్ తొలగించబడుతుంది.

Pono Fish vs Chicken nutrition chart in Telugu
ఒక్క పోనో ఫిష్ చాలు – చికెన్ కంటే రెట్టింపు లాభాలు!

దీనినీ తరచుగా పురుగుమందుగా ఉపయోగించబడుతుంది. అదే సమయంలో మనకి వాంతులు, కడుపు నొప్పి, అతిసారం లేదా క్యాన్సర్ కారణం కావచ్చు. అందువల్ల, బియ్యం ఆర్సెనిక్ తొలగించే విధంగా వండాలని ఆరోగ్య నిపుణులు సలహా . ఆర్సెనిక్ అనేది ఖనిజాలలో ఉండే రసాయనం. ఆర్సెనిక్ పురుగుమందుగా ఉపయోగించబడుతుంది. దీనిని తీసివేయటం వల్ల వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు లేదా క్యాన్సర్ కూడా సంభవించవచ్చు. అందువల్ల, ఆర్సెనిక్‌ను తొలగించే విధంగా బియ్యం ఉడికించడం చాలా  మంచిది.

చాలా మంది ముడి బియ్యం ఆరోగ్యానికి మంచివని అనుకుంటారు కాని వాటిల్లోనే ఎక్కువగా ఆర్సెనిక్ ఉంటుందని గుర్తించారు. పాలిష్డ్ చేసీన బియ్యం మరియు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఉపయోగించడం వల్ల ఆర్సెనిక్ శాతం చాలా వరకు తగ్గించవచ్చు. మరియు బియ్యం  ఎక్కువ శాతం నీటిలో నానబెట్టి గంజి వార్చి తినడం వలన గంజిలో ఆర్సినిక్ చాలా వరకు తగీచవచు.

ఈ విధంగా అన్నం వండినట్లయితే, అది ఆర్సెనిక్‌ను విడుదల చేయడమే కాకుండా, అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనకి మనం రక్షించుకోవచ్చు. దీని నుండి అనేక ఇతర ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. పిబిఎ టెక్నాలజీతో అన్నం వండటం వలన అందులో ఉన్న స్టార్చ్ కంటెంట్ కూడా బాగా తగ్గుతుంది. దీని వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది హాని కలిగించదు.

Colorful glasses of homemade protein shakes made with banana, oats, spinach, and almonds for weight loss
ప్రతి తెలుగువారికి అవసరమయ్యే 7 బెస్ట్ వెయిట్ లాస్ హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ 🥤

ముగింపు: 

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించ వలెను.

Leave a Comment