How to Manage Arthritis Symptoms in Winter

Why is Arthritis Worse in the Winter?

ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి శీతాకాలం ఒక నరకమనే చెప్పాలి. ఈ సీజన్లో వారి కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. అప్పుడు మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది. నిజానికి ఈ ఆర్థరైటిస్ అనేది ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే కొంతమందిలో తక్కువ ప్రభావం చూపిస్తే, మరి కొంతమందిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే కీళ్ల నొప్పులు తీవ్రమైతే ఆ ప్రాంతంలో నొప్పితో పాటు మంట, వాపు కూడా ఉంటుంటాయి. ఏది ఏమైనప్పటికీ, లక్షణాలు తీవ్రతరం అయిన వారికి ఈ … Read more

How Do Hormonal Changes Affect Back Pain During Menstruation?

Period back pain causes, menstrual cramp relief

ఋతుస్రావం సమయంలో, శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ లాంటి పదార్ధాలను విడుదల చేస్తుంది. ఇది సర్వైకల్ ని స్టిమ్యులేట్ చేయటం మరియు దాని పొరను రిమూవ్ చేయటం వంటి పనులని ప్రేరేపిస్తుంది. ఈ సంకోచాలు నొప్పిని వీపు క్రింది భాగానికి ప్రసరింపజేస్తాయి. హార్మోన్స్ లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువైనప్పుడు అది స్వెల్లింగ్, వాటర్ రిటెన్షన్, మజిల్స్, మరియు నెర్వస్ లో టెండర్ నెస్ ని కలిగిస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ ని తీవ్రతరం చేస్తాయి. కొంతమంది స్త్రీలకి ఎండోమెట్రియోసిస్ … Read more

Interventions to Prevent Myopia in East Asian Children

Myopia rates, East Asian children, eye health

హ్రస్వదృష్టి లేదా షార్ట్ సైటెడ్‌నెస్ అని కూడా పిలువబడే మయోపియా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తూర్పు ఆసియాలో ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో నివసించే చిన్నారుల్లో మయోపియా రేట్లలో భయంకరమైన పెరుగుదలను చవి చూసింది, కంటి ఆరోగ్యం మరియు దృష్టికి సంబంధించి ఏర్పడే దీర్ఘకాలిక చిక్కుల గురించి ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఆర్టికల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉండే చిన్నారుల్లో అంచనా వేయబడిన మయోపియా రేట్లను గురించి విశ్లేషిస్తుంది మరియు ఈ ధోరణికి … Read more

చిన్నారుల్ని వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్…

Symptoms of Scarlet Fever

ఈ మద్య కాలంలో చిన్నారుల్ని విపరీతంగా వణికిస్తున్న బ్యాక్టీరియల్ ఫీవర్ స్కార్లెట్ ఫీవర్. సాధారణంగా జ్వరం అనగానే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం. కానీ, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇతర ఫీవర్లైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటిదే ఈ స్కార్లెట్ ఫీవర్ కూడా. ఇది “స్ట్రెప్టోకోకస్” అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. బాడీ టెంపరేచర్ 102, 103 డిగ్రీల వరకూ ఉంటంది. మిగతా జ్వరాలతో పోలిస్తే … Read more

కంటిశుక్లం గురించి మీ కళ్ళు ఏం చెప్తున్నాయి?

How to Prevent Cataracts

కంటి లెన్స్ ఎప్పుడూ చాలా క్లియర్ గానూ మరియు ట్రాన్స్పరెంట్ గానూ ఉంటుంది. ఒక చిత్రాన్ని రూపొందించడానికి ఈ లెన్స్ కాంతిని రెటీనాలోకి కేంద్రీకరిస్తుంది. దీనివల్ల మనం వస్తువులను స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. కానీ, కొన్ని పరిస్థితులలో లెన్స్ అస్పష్టతను కలిగి ఉంటుంది. ఇది రెటీనాలోకి కాంతి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. దీని వలన దృష్టి మసకబారుతుంది. ఈ పరిస్థితిని ‘కంటిశుక్లం’ అంటారు. సాధారణంగా కంటిశుక్లం ప్రారంభ దశలో ఎటువంటి సమస్యలను కలిగించదు. ఎందుకంటే లెన్స్‌లోని చిన్న భాగాన్ని … Read more

మడమ నొప్పిని లైట్ తీసుకున్నారో… ఇక మీ పని అంతే..!

Heel Pain Causes

మడమ నొప్పి అనేది ప్రతి ఒక్కరికీ కామన్ కంప్లైంట్. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. తేలికపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన నొప్పి వరకు ఉంటుంది. దీనికి కారణాలు అనేకం. కానీ, కలిగే బాధ మాత్రం అనంతం. రోజువారీ కార్యకలాపాల పైన దీని ఇంపాక్ట్ ఎక్కువ. ఈ ఆర్టికల్ లో అసలు మడమ నొప్పి ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీర్ఘ కాలికంగా ఉంటే అది దేనికి సంకేతమో ఇప్పుడు … Read more

ఈ చిన్న గాయాలే ప్రాణాంతకం అవుతాయని మీకు తెలుసా!

Minor Injuries Symptoms

చిన్న చిన్న గాయాలు సంభవించటం మన రొటీన్ లైఫ్ లో కామనే! అయితే అవి వాటంతట అవే నయం అవుతాయని లైట్ తీసుకుంటాం. కానీ, ఆ చిన్న గాయాలే చాలా తీవ్రంగా మారే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వైద్య సంరక్షణను కోరడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ ఆర్టికల్ లో అలాంటి పది చిన్న గాయాలు ఎలాంటి భయంకరమైన పరిణామాలకి దారి తీశాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న కోత ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది: … Read more

కోవిడ్‌ తెస్తున్న కొత్త సమస్య.. ముఖ అంధత్వం..! లక్షణాలు ఇవే!!

Covid can Cause Face Blindness

కోవిడ్‌ వచ్చి పోయి నాలుగేళ్లు గడుస్తున్నా… దాని తాలూకు లక్షణాలు మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే నేటికీ ప్రజలు మరణ భయంతో బతికేస్తున్నారు. క‌రోనా వైర‌స్ చిన్నదే కావొచ్చు; కానీ అది తెచ్చిన విపత్తు మాత్రం చాలా పెద్దది. కోవిడ్ సంక్రమణ తర్వాత అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. మొదట్లో ఇన్ఫెక్షన్ సోకగానే రుచి, వాసన మాత్రమే తెలిసేది కాదు. ఆ తర్వాత అలసట, బిపి, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, మెదడు … Read more