Early Symptoms of Guillain-Barré Syndrome

Illustration of Guillain-Barré Syndrome early symptoms, including muscle weakness, numbness, and tingling sensations

ఇటీవలి కాలంలో చాలామంది గుల్లెయిన్-బార్ సిండ్రోమ్ (GBS) వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేని ఈ వ్యాధి కలవరపెడుతోంది. ఈ వ్యాధి రావడానికి అనేక వ్యాధులు కారణమవుతాయి. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే క్యాంపిలోబాక్టర్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతీ 1000 మందిలో ఒకరికి ఈ GBS వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏంటీ GBS? దాని లక్షణాలు ఏమిటి? ఆ వ్యాధి రావటానికి గల ప్రారంభ సంకేతాలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుల్లెయిన్-బార్ … Read more

Olive Leaf Extract Health Benefits

Olive leaf extract capsules with olives and leaves in the background

ఆలివ్ ఆకులు కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కారణం వీటిలో ఉండే ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలే. ఆలివ్ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా ఇవి ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాదు, ఇవి మొత్తం ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. ఆలివ్ ఆకులలో ఒలియురోపిన్, హైడ్రాక్సీటైరోసోల్ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని టీలు, సారాలు, పౌడర్లు లేదా క్యాప్సూల్స్ వంటి … Read more

Egg Myths Busted: Are Eggs Really Bad for Your Heart?

Cracked egg with a red X symbolizing myth-busting

ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన గుడ్లు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇవి ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్ తో నిండి ఉంటాయి. అందుకే వీటిని రోజూ ఆహారానికి ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు. కానీ, అలాంటి గుడ్ల గురించి అనేక అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోండి. గుడ్ల గురించి సాధారణ అపోహలు గుడ్లని ప్రతిరోజూ తినకుండా నిరోధించే అనేక రకాల అపోహలు ఉన్నాయి. అవి: గుడ్లు మీ గుండెకు మంచిది … Read more

How to Maintain Healthy Vitamin D Levels During Winter Without Sunlight

Person holding a vitamin D supplement bottle, with a winter background

శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్ల ప్రజలు ఎక్కువగా విటమిన్ డిని పొందలేరు. విటమిన్ డి చర్మానికి ప్రత్యక్ష సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. కానీ, చల్లని వాతావరణంలో ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడపటం చేత విటమిన్ డి వారికి మరింత తగ్గుతుంది. అసలే వింటర్ సీజన్లో తక్కువ తీవ్రత కలిగిన UVB కిరణాలు ఉంటాయి. దానికి తోడు, ఆకాశం క్లౌడీగా ఉండటం, తక్కువ పగటి గంటలు, వీటికి తోడు చలి గాలులు ఈ లోపాన్ని మరింత … Read more

Nutritional Value and Health Benefits of Citrus Fruits

Assortment of citrus fruits, including oranges, lemons, limes, and grapefruits

సిట్రస్ జాతికి చెందిన పండ్ల సమూహం అంతటినీ కలిపి సిట్రస్ పండ్లు అని చెప్తుంటాం. ఇవి ప్రకాశవంతమైన రంగు, చక్కని రుచి మరియు మంచి సువాసనకు ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకి నిమ్మ, నారింజ, ద్రాక్ష, టాన్జేరిన్, స్వీట్ ఆరెంజ్, పీచ్, మరియు పోమెలోలు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సిట్రస్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఏదైనా ఆహారంలో ఆరోగ్యకరమైన అదనంగా … Read more

Benefits of Drinking Black Coffee After Exercise

Person holding a cup of black coffee after a workout, with a fitness studio background

బ్లాక్ కాఫీ అనేది ఎనర్జీని బూస్ట్ చేసే ఓ పవర్ ఫుల్ డ్రింక్. ఇది శక్తినిచ్చే ప్రభావంతో పాటు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బ్లాక్ కాఫీ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో, మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది బ్లాక్ కాఫీని ప్రీ-వర్కౌట్ పానీయంగా తీసుకుంటారు. కానీ, పోస్ట్-వర్కౌట్ పానీయంగా కూడా దీనిని తీసుకోవచ్చని ఎంత మందికి తెలుసు? వ్యాయామం తర్వాత … Read more

Foods that Help Heal the Thyroid Gland Naturally

Healthy foods for hypothyroidism diet, including fruits, vegetables, and lean proteins

హైపోథైరాయిడిజం లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. సాదారణంగా ఈ గ్లాండ్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉన్నప్పటికీ, ఎక్కువగా దీని ప్రభావం మహిళల్లోనే కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు పెరుగుదల, కణాల మరమ్మత్తు మరియు జీవక్రియతో సహా అనేక శారీరక విధులను నిర్వహించడానికి ఈ గ్రంధి సహాయపడుతుంది. దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే, హైపోథైరాయిడిజం, గుండె సమస్యలు, గర్భధారణ సమస్యలు, కొలెస్ట్రాల్ మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీని … Read more

Energy Boosting Superfoods for Morning Routine

Assortment of energy-boosting superfoods, including berries, leafy greens, and nuts

సూపర్‌ఫుడ్‌లు శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లని అందించడంతో పాటు, కార్బోహైడ్రేట్‌లను స్లో గా రిలీజ్ చేయడం ద్వారా శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను తాత్కాలికంగా ఉత్తేజపరిచే కెఫిన్ వలె కాకుండా, శరీరాన్ని సెల్యులార్ లెవల్ లో పోషిస్తాయి. మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయటం, స్వెల్లింగ్ ని తగ్గించడం, మరియు టోటల్ బాడీకి పవర్ ని పెంచడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఆహారాలు సహజమైన మరియు స్థిరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాదు, కెఫిన్‌కు అద్భుతమైన … Read more