రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. ప్రతీ ఒక్కరికీ రోజుకి 8 గంటలపాటు నిద్ర అవసరం అని సైన్స్ చెప్తుంది. అలా 8 గంటలపాటు నిద్రించినప్పటికీ పడుకొనే విధానం సరిగ్గా లేకపోతే ఆ నిద్ర వృధా! పడుకొనే సమయంలో కొంతమంది వెల్లకిలా పడుకొంటే, ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. … Read more