Site icon Healthy Fabs

ప్రతి తెలుగువారికి అవసరమయ్యే 7 బెస్ట్ వెయిట్ లాస్ హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ 🥤

Colorful glasses of homemade protein shakes made with banana, oats, spinach, and almonds for weight loss

Tasty and healthy homemade protein shakes to support your weight loss goals naturally

వెయిట్ లాస్ హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ ని మీరెప్పుడైనా ట్రై చేశారా! అయితే ఇది మీ కోసమే! ఈ కాలంలో అధిక బరువు అనేది అనేక మందిని బాధించే సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం డైట్, జిమ్, సప్లిమెంట్స్ వంటి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా మంది ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్ ప్రొటీన్ పౌడర్స్‌పై ఆధారపడుతున్నారు. వాటికి బదులుగా మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో, సహజంగా తయారయ్యే హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ ఉపయోగించవచ్చు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందిస్తాయి.

ఈ ఆర్టికల్ లో మేము వెయిట్ లాస్ కోసం అత్యంత ప్రభావవంతమైన హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్ రెసిపీలను, వాటి ప్రయోజనాలను, మరియు తయారీ విధానాలను తెలుగులో అందిస్తున్నాం. అదేంటో మీరూ తెలుసుకొండి! అంతకంటే ముందు అసలు ప్రోటీన్ షేక్స్ ఎందుకు అవసరమో తెలుసుకోండి!

Table of Contents

Toggle

ప్రొటీన్ షేక్స్ ఎందుకు అవసరం?

ప్రొటీన్ అనేది శరీర నిర్మాణానికి మరియు ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా అవసరమైన పోషకతత్త్వం. ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తిని అందించేందుకు, మరియు ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతుంది.

ప్రొటీన్ షేక్‌ల ప్రయోజనాలు

వెయిట్ లాస్ కోసం 7 హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్ రెసిపీలు

బనానా-పీనట్ బటర్ ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

పై పదార్థాలన్నీ మిక్సీ లోవేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇది మిడిల్ మీల్స్ లో తీసుకుంటే శరీరానికి మంచి ప్రోటీన్ లభిస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది.

ప్రయోజనాలు

ఓట్స్-అల్మండ్ ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

ఓట్స్‌ను కొద్దిగా వేయించి, మిగతా పదార్థాలతో పాటు బ్లెండ్ చేయాలి. ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ షేక్‌గా ఉపయోగించవచ్చు.

ప్రయోజనాలు

పాలకూర-ఆపిల్ ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఉదయం తీసుకుంటే మంచి డీటాక్స్ డ్రింక్ అవుతుంది.

ప్రయోజనాలు

మోంగ్ దాల్ – ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

ఈ పదార్థాలను బ్లెండ్ చేసి, తక్కువ నీళ్ళతో బాగా కలపాలి. ఇది జ్యూసు లా కాకుండా సూప్ లా ఉంటుంది. వేడిగా తినవచ్చు.

ప్రయోజనాలు

ఇది కూడా చదవండి: ABC జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

చిక్కుడు – బీన్స్ ప్రొటీన్ షేక్

కావాల్సిన  పదార్థాలు

తయారీ విధానం

బీన్స్ మరియు మిగతా పదార్థాలతో బ్లెండ్ చేసి తాగాలి. ఇది మంచి ఆహార ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

సోయా మిల్క్ ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

ప్రయోజనాలు

అన్ని పదార్థాలను బ్లెండ్ చేసి ఉదయాన్నే తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ప్రయోజనాలు

చియా సీడ్స్ ప్రొటీన్ షేక్

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

చియా సీడ్స్‌ను ముందే నీళ్లలో నానబెట్టి, మిగతా పదార్థాలతో బ్లెండ్ చేయాలి.

ప్రయోజనాలు

హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ తినే సమయం 

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ ముందు 

ఎనర్జీ కోసం

వర్కౌట్ తర్వాత

కండరాల పునరుద్ధరణ 

స్నాక్స్ సమయం

ఆకలి నివారణ కోసం 

ముఖ్య సూచనలు

ముగింపు 

వెయిట్ లాస్ హోమ్‌మేడ్ ప్రొటీన్ షేక్స్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడతాయి. మార్కెట్‌లో దొరికే కెమికల్ ప్రొటీన్ పౌడర్స్ అవసరం లేకుండా, ఇంట్లోనే సహజ పదార్థాలతో ప్రొటీన్‌ను అందించుకోవచ్చు. ఇవి తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయి.

“మీ వెయిట్ లాస్ ప్రయాణంలో 🏃‍♀️💪 ఈ ప్రొటీన్ షేక్స్‌ను 🥤 భాగం చేసుకోండి – ఆరోగ్యాన్ని పొందండి 🥗✨, ఆకర్షణీయంగా కనిపించండి 😍🔥!”

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version