Site icon Healthy Fabs

షుగర్ పేషెంట్లు జీలకర్ర నీళ్ళు తాగితే ఏమవుతుంది?

జీలకర్రని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఆకలిని  పుట్టిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. వ్యాధులని హీలింగ్ చేస్తుంది. అందుకే దీనిని డైరెక్ట్ గా కూరలలో వాడొచ్చు, పౌడర్ లా ఉపయోగించవచ్చు, కాచి, చల్లార్చి కషాయంలా తాగవచ్చు. ఎలా వినియోగించినప్పటికీ ఇది ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుంది.  

అయితే, డయబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. దీని బారిన పడ్డవాళ్ళు నానారకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి డయాబెటిక్ పేషెంట్లకి ఈ జీలకర్ర నీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయని రుజువైంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ముగింపు:

మా వెబ్ సైట్ కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రించడానికి జీరా వాటర్ తీసుకునే ముందు మీరు న్యూట్రిషనిస్ట్, లేదా డైటీషియన్‌ను సంప్రదించటం మాత్రం మర్చిపోకండి.

Exit mobile version