Site icon Healthy Fabs

సమ్మర్ కేర్… సింపుల్ టిప్స్!

A collection of summer care essentials including sunscreen, sunglasses, a straw hat, fresh fruits like watermelon and citrus, and a glass of lemonade on a wooden table.

Stay refreshed and protected this summer with these essential care items.

సమ్మర్ వచ్చిందంటే చాలు, ఎండలు విపరీతంగా పెరిగి పోయి తాట తీస్తుంటాయి. ఎండ వల్ల చర్మ సమస్యలు, దాహం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కలుగుతాయి. అందుకే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ ఆర్టికల్ లో సమ్మర్ కేర్ కోసం ఉపయోగపడే సింపుల్ టిప్స్ ని అందిస్తున్నాం మీకోసం!  

సమ్మర్ కేర్ టిప్స్

సమ్మర్ సీజన్లో రోజంగా రిఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే ఈ క్రింది  టిప్స్‌ ఫాలో అవండి! అవి:

హైడ్రేటెడ్ గా ఉండడం

వేసవిలో చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్, మలబద్ధకం, తలనొప్పి, రక్త ప్రసరణ తగ్గటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే, రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. హైడ్రేటెడ్ గా ఉండడం కోసం…

పోషకాహారం తీసుకోవడం

వేసవి కాలంలో తేలికపాటి మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం…

చర్మ సంరక్షణ

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మ సమస్యలు, టాన్, పొడి చర్మం వంటి సమస్యలు ఎదురవుతాయి. చర్మ సంరక్షణ కోసం…

గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించడం

వేసవిలో శరీరంలో వేడి ఎక్కువగా పెరుగుతుంది. ఇది కడుపులో అజీర్ణం, మంట, గ్యాస్ వంటి సమస్యలు కలిగించవచ్చు. అందుకోసం… 

బాహ్య ఆరోగ్య సంరక్షణ

వేసవిలో శరీరం ఎండకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బాహ్య సంరక్షణ కోసం…

ఇది కూడా చదవండి: వేసవికాలం లో గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

పిల్లలు మరియు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండాకాలంలో ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు వేడి కారణంగా త్వరగా నీరసపడే అవకాశం ఉంటుంది. అందుకోసం… 

వేసవి దుస్తులు

వేసవిలో సరిగ్గా దుస్తులు ధరించడం వల్ల చర్మ సమస్యలు మరియు దాహం తగ్గించుకోవచ్చు.అందుకోసం…

వ్యాయామం మరియు జీవనశైలి మార్పులు

వేసవిలో శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి:

ఎండ తగిలినపుడు తీసుకోవాల్సిన చర్యలు

ఎండ వేడిని తట్టుకోలేక ఎవరైనా అస్వస్థతకు గురైతే తక్షణమే చర్యలు తీసుకోవాలి. అవి:

ముగింపు

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన భోజనం, తగిన నీరు, చర్మ సంరక్షణ, సరైన దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పై సూచనలు పాటిస్తే వేసవిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చు.

సంతోషంగా, ఆరోగ్యంగా ఈ వేసవిని ఆస్వాదించండి! 🌞🍉

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version