Site icon Healthy Fabs

రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. 

ప్రతీ ఒక్కరికీ రోజుకి 8 గంటలపాటు నిద్ర అవసరం అని సైన్స్ చెప్తుంది. అలా 8 గంటలపాటు నిద్రించినప్పటికీ పడుకొనే విధానం సరిగ్గా లేకపోతే ఆ నిద్ర వృధా! 

పడుకొనే సమయంలో కొంతమంది వెల్లకిలా పడుకొంటే, ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. కొంతమంది లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకొంటే, మరికొంతమంది రైట్ సైడ్ కి తిరిగి పడుకొంటారు. ఇలా పడుకొనే భంగిమ ఏదైనా సరే ఆరోగ్యకరమైన నిద్రని అందించ గలగాలి. లేదంటే ఆరోజంతా  ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉండదు. 

మిగతా భంగిమల్లో పడుకొనేవారి గురించి కొద్దిసేపు పక్కన పడితే, బోర్లా పడుకొనేవారు మాత్రం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతారు. అవేంటంటే – 

కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఎన్ని గంటలు నిద్రించాం అన్నది ముఖ్యం కాదు, ఏ పొజిషన్ లో నిద్రించాం అన్నదే ముఖ్యం. స్లీపింగ్ పొజిషన్ ని బట్టే మన మెంటల్ గ్రోత్ ఉంటుందని గుర్తించండి.

Exit mobile version