Site icon Healthy Fabs

కంచు పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి!

Health Benefits of Eating in Bronze Utensils

ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. ఎవరికి వారుగా తమ ఇమ్యూనిటీని పెంచుకునే పనిలోపడ్డారు. అందులో భాగంగా పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహారం దగ్గర నుంచి వండే పాత్రల వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. 

ఇందుకోసమై పూర్వకాలంలో మన పెద్దలు పాటించిన పద్ధతులనే తిరిగి వినియోగంలోకి తీసుకు వస్తున్నారు. అందుకే, గత కొంతకాలంగా ఇత్తడి, కంచు, రాగి, మరియు మట్టి పాత్రలపై ఎక్కువ మక్కువ చూపుస్తున్నారు. ఈ పాత్రల్లో వండిన ఆహార పదార్ధాలను తినటం, వీటిలో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మనం ఇప్పుడు కంచు పాత్రలో భోజనం చేయటం, మరియు వీటిలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్క్లైమర్:

కంచు పాత్రల్లో ఆహారం తినడం, నీటిని త్రాగడం పూర్వం నుంచి వస్తున్న అలవాటు. ఆయుర్వేదం ప్రకారం కూడా  కంచు పాత్రల వినియోగం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెబుతారు.

Exit mobile version