Site icon Healthy Fabs

ఆముదం నూనెతో అద్భుత ప్రయోజనాలెన్నో..!

ఆముదం నూనె దీనినే కాస్టర్ ఆయిల్ అని కూడా అంటారు. భారతీయులు దీనిని తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆముదం నూనెను ఆముదం చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనె ఎన్నో ఔషద గుణాలని కలిగి ఉండటం వల్ల దీనిని అనేక రకాల మెడిసిన్స్, మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. 

కాస్టర్ ఆయిల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ- బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-వైరల్, మరియు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. మరి అలాంటి ఆముదం నూనె ఉపయోగించి ఏయే అనారోగ్యాలని నయం చేసుకోవచ్చో ఇప్పడు తెలుసుకుందాం.

ముగింపు:

ఇవేకాక మరెన్నో అనారోగ్య సమస్యలని ఆముదం నూనె తగ్గిస్తుంది. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. 

Exit mobile version