Site icon Healthy Fabs

నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఇలా చేయండి!

నోటిపూత అనేది సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడినవాళ్ళే! నిజానికి నోటిపూత ఉంటే… ఏమీ తినలేము, తాగలేము సరికదా! ఎక్కువగా మాట్లాడనూ  లేము. సాధారణంగా వేడి చేస్తేనో… డీహైడ్రేషన్‌, లేదా స్ట్రెస్ కారణంగానో ఈ నోటిపూత వస్తుంది. అయితే, నోటిపూత బారిన పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించి దానికి శాశ్వతంగా చెక్ పెట్టేయోచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

పైన చెప్పిన నేచురల్ రెమెడీస్ ఉపయోగించి ఎంతో సమస్యాత్మకంగా మారిన నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టేయెచ్చు. 

నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!
Exit mobile version