Site icon Healthy Fabs

ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!

మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధిచేసి, మలినాలను బయటకి పంపటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి కిడ్నీలో  ఒక్కోసారి రాళ్ళు ఏర్పడుతుంటాయి. వాటి కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. 

సాదారణంగా మూత్రపిండాలు వ్యాధుల బారిన పడటానికి కారణం మన అనారోగ్యకరమైన జీవనశైలే. చెడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన డ్రగ్స్ అలవాటు కిడ్నీ స్టోన్స్‌ కి దారితీస్తాయి.  

గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

 ప్రారంభ సంకేతాలు:

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినట్లు తెలియచేసే ప్రారంభ సంకేతాలు  ఇవి. ఈ సంకేతాల ఆధారంగా ఫ్యూచర్ లో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడబోతున్నట్లు ఊహించాలి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. 

నివారణ:

ముగింపు:

మీ మూత్రంలో మార్పులు రావటం, లేదా నొప్పి ఉంటే, వికారం లేదా వాంతులు – ముఖ్యంగా జ్వరం, మరియు చలి వంటివి ఉంటే వెంటనే మీ వైద్యుడిని కలవండి.

నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!
Exit mobile version