Site icon Healthy Fabs

షుగర్ పేషెంట్స్ ఈ చిన్న సంకేతాలు గుర్తించకపోతే… ప్రాణాలకే ప్రమాదం

ఇటీవలి కాలంలో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడైతే వయసుమీరిన వారికి మాత్రమే వచ్చే క్రానిక్ డిసీజ్. కానీ ఇప్పుడలా కాదు, చిన్న పిల్లలకి సైతం వచ్చేస్తుంది. నిజానికి ఈ వ్యాధి రాబోయే ముందు శరీరంలో కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించకపోయినా… తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా… ఈ వ్యాధి వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం రాజీపడి బతకాల్సిందే! మరి ఇలా జరగకుండా ఉండాలంటే, ముందుగానే గుర్తించాల్సిన ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డయాబెటీస్ రకాలు:

డయాబెటీస్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. అవి:

టైప్ 1 డయాబెటీస్ కి కారణాలు:

టైప్ 1 డయాబెటీస్ లో పాంక్రియాస్ ఇన్సులిన్‌ని అస్సలు ఉత్పత్తి చేయదు. ఈ కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అనేది పూర్తిగా నిలిచిపోతుంది. 

టైప్ 1 డయాబెటీస్ సంకేతాలు:

​టైప్ 2 డయాబెటీస్ కి కారణాలు:

టైప్ 2 డయాబెటీస్ లో పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయదు. అందువల్ల  రక్తంలో ఉండే గ్లూకోజ్‌ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. 

టైప్ 2 డయాబెటీస్ సంకేతాలు:

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలంటే, హెల్దీ డైట్ అవసరం. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.  షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. 

ముగింపు:

ఈ ఇన్ఫర్మేషన్ కేవలం మీలో అవేర్నెస్ తీసుకురావటం కోసమే! ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా… వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

Exit mobile version