తెలుపు రంగు ఆహారంకొలెస్ట్రాల్, అధిక రక్తపోటుని తగ్గిస్తాయి.ఉదాహరణ:ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, అరటిపండ్లు, టర్నిప్.
పసుపు రంగు ఆహారం
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మరియు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
ఉదాహరణ:
నిమ్మ, బొప్పాయి, మామిడి, పైనాపిల్, మొక్కజొన్న.
ఆకుపచ్చ రంగు ఆహారంమధుమేహం, మరియు గుండె జబ్బులతో పోరాడతాయి.ఉదాహరణ:ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ పండ్లు, ఆకు కూరలు.
నీలం రంగు ఆహారంగుండె ఆర్లోగ్యాన్ని కాపాడతాయి, మరియు మెదడు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చేస్తాయి.ఉదాహరణ:బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్.
ఊదా రంగు ఆహారం
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి..మరియు శరీరంలో మంటను తగ్గిస్తాయి.
ఉదాహరణ:
పర్పుల్ కలర్ గ్రేప్స్, ఫిగ్స్, బ్రకోలి, క్యాబేజ్, క్యారెట్, పొటాటోస్, బీన్స్,