కేవలం తినే క్యాలరీలను తగ్గించడం సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం సమతుల్యం కావాలి.
షుగర్ ఫ్రీ అని చెప్పినా, ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ వల్ల ఆకలి పెరిగి, అధికంగా తినే ప్రమాదం ఉంది.
కార్బోహైడ్రేట్స్ కి బదులు మంచి కార్బ్స్ (గోధుమ, బ్రౌన్ రైస్) శరీరానికి శక్తి నిచ్చి మెటాబోలిజం మెరుగుపరుస్తాయి.
కార్బోహైడ్రేట్స్ కి బదులు మంచి కార్బ్స్ (గోధుమ, బ్రౌన్ రైస్) శరీరానికి శక్తి నిచ్చి మెటాబోలిజం మెరుగుపరుస్తాయి.
ఏ టైమ్ కంటే, ఏం తింటున్నామో ముఖ్యం. తేలికపాటి, ప్రోటీన్ ఫుడ్ రాత్రి కూడా తినొచ్చు
వెయిట్ లాస్ కోసం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు, వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంథ్ ట్రైనింగ్ కూడా అవసరం.
మానవ శరీరానికి సహజమైన మార్గాలే మంచివి. కెమికల్స్ తో వచ్చిన నష్టాలు అధికంగా ఉంటాయి.
ఫ్యాట్ ఫుడ్ కి బదులుగా హెల్దీ ఫ్యాట్స్ ఉదాహరణకి నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటివి శరీరానికి అవసరం.
జ్యూస్‌లో ఫైబర్ ఉండదు. ఇది తాత్కాలిక వెయిట్ లాస్, కాకపోతే, ఆరోగ్యానికి మంచిది కాదు.
ఏ ఒక్క ఫుడ్ కూడా ఫ్యాట్ బర్న్ చేయదు. ఫ్యాట్ బర్న్ అవ్వటానికి బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామమే కీలకం.