క్లాసిక్ బ్లూ + వైట్

పీస్ అండ్ ట్రస్ట్ కి సింబాలిక్ గా క్లాసిక్ బ్లూ, ప్యూరిటీకి సింబాలిక్ గా వైట్ ని కలిపితే ఇంటీరియర్, ఫ్యాషన్‌లో మరింత ఎట్రాక్టివ్ గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

పింక్ + గ్రే  

సాఫ్ట్ పింక్, మోడ్రెన్ గ్రే కలిస్తే, ఎలిగెంట్, అండ్ పీస్ఫుల్  ఎట్మాస్ఫియర్ ని సృష్టిస్తుంది. ఇంటీరియర్, ఫ్యాషన్‌కి  స్పెషల్ ఎట్రాక్షన్  ని ఇస్తుంది. యూత్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  

రెడ్ + గోల్డ్  

మెజెస్టిక్ రెడ్, వెల్త్ కి సింబల్ గా చెప్పే గోల్డ్ ఈ రెండిటి కాంబో ఉంటే, వెడ్డింగ్స్, సెలెబ్రేషన్స్ వంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ కి  సింబాలిక్ గా ప్రతిఒక్కరినీ ఇంప్రెస్ చేస్తుంది.

బ్లాక్ + ఎల్లో  

బ్లాక్ స్టైలిష్ లుక్‌ను అందిస్తే, ఎల్లో ఎంతూజియంని నింపుతుంది. ఈ కాంబినేషన్ ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైన్లలో న్యూ, సాలిడ్ ట్రెండ్ ని సృష్టిస్తోంది.  

గ్రీన్ + వైట్ 

గ్రీన్ నేచర్ ని, వైట్ పీస్ ని తెలియజేస్తుంది. ఈ కలయిక హోమ్ డెకార్ లో ఫ్రెష్, డెలిషియస్, అండ్ హెల్దీ గా కనిపిస్తూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆరెంజ్ + బ్లూ

అవేర్నెస్ తో కూడిన ఆరెంజ్, డిగ్నిటీ తో నిండిన బ్లూ కలిస్తే డిజిటల్ డిజైన్, యాడ్స్, బ్రాండింగ్‌లకు ఎంతో ఎట్రాక్టివ్ గా ఉంటూ, యూత్ లో బాగా పాపులర్ అయింది. 

లావెండర్ + మింట్ గ్రీన్  

పీస్ ని సూచించే లావెండర్, మింట్ గ్రీన్  తో కలిపితే, ప్లజంట్, ఫ్రెష్ లుక్ వస్తుంది. ఫ్యాషన్‌లో, రూమ్ డెకరేషన్ లో ఈ కాంబినేషన్ విపరీతంగా వైరల్ అవుతోంది.  

బ్రౌన్ + గ్రే  

నేచురల్ బ్రౌన్, మోడరన్ గ్రే కలిస్తే సింపుల్, మినిమలిస్టిక్ డిజైన్లకు అనువుగా, ఇంటీరియర్, ఫ్యాషన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

నియాన్ గ్రీన్ + బ్లాక్  

ఎక్కువగా యువతను ఆకర్షించే నియాన్ గ్రీన్, బ్లాక్ తో కలిస్తే స్పోర్ట్స్ వేర్, యాక్సెసరీస్‌లో సరికొత్తగా, ట్రెండీగా కనిపిస్తోంది. ఈ కాంబోకు భారీ డిమాండ్ ఉంది.  

పర్పుల్ + వైట్  

రాయల్టీకి సింబలైజ్ గా ఉండే పర్పుల్, ప్యూర్ వైట్ తో కలిస్తే, ఏవైనా ఫెస్టివల్స్, అకేషన్స్ లో కొత్త ట్రెండ్‌గా కనిపిస్తూ జ్యూయలరీ, అండ్ ఫ్యాషన్ సెలక్షన్ లో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.