సార్కోపీనియా అనేది వయస్సు పెరుగుతున్నకొద్దీ మజిల్ మాస్ పవర్ క్రమంగా తగ్గిపోతూ శరీర బలహీనతకు దారితీసే ఫిజికల్ కండిషన్.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 30+ దాటిన తర్వాత మజిల్ గ్రోత్ కూడా నెమ్మదిగా తగ్గటం స్టార్ట్ అవుతుందని.
రోజంతా కూర్చునే అలవాటు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్ వీక్నెస్ వేగంగా పెరిగి ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది.
ఆహారంలో సరిపడినంత ప్రోటీన్ లేకపోతే మజిల్ రీ-కన్స్ట్రక్షన్ తగ్గి మాస్ గ్రాడ్వల్ గా తగ్గి వీక్నెస్ పెరుగుతుంది.
వయస్సు పెరిగేకొద్దీ టెస్టోస్టెరాన్ మరియు ఇతర హార్మోన్ల తగ్గుదల మజిల్ గ్రోత్ ని స్లో డౌన్ చేసి బాడీ స్ట్రెంత్ ని రెడ్యూస్ చేస్తాయి.
మజిల్ లాస్ వల్ల ఎక్కువ అలసట మెట్లు ఎక్కేటప్పుడు కష్టంగా అనిపించడం చేతులు కాళ్లలో బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మెనోపాజ్ దాటిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మహిళల్లో మజిల్ లాస్ మరింత వేగంగా జరుగుతుంది.
బలం పెంచే ఎక్సర్సైజులు, మజిల్ మాస్ ని నిలుపుకుని ఎనర్జీని పెంచి సార్కోపీనియా పురోగతిని గణనీయంగా తగ్గిస్తాయి.
ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మజిల్ హెల్త్ ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయటం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, బెటర్ స్లీప్ వంటి టిప్స్ పాటిస్తే మజిల్ లాస్ ని ఆలస్యం చేయవచ్చు.