జీర్ణక్రియకు సహాయపడుతుంది 3

నల్ల మిరియాలు తేనెతో కలిపి తీసుకొంటే డైజేషన్ స్పీడ్ అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉంటుంది.

గొంతు నొప్పి నివారిస్తుంది 3

ఈ రెండూ కలిపి తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. ఇది ప్రకృతి పరంగా కూడా త్రోట్ క్లీనింగ్ రెమెడీ.

ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది  3

తేనె మిరియాల మిశ్రమం శరీరానికి బలాన్ని అందిస్తుంది. ఇది శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ లాంటి వైరస్‌లను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

రెస్పిరెటరీ సమస్యలని తగ్గిస్తుంది 

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి రెస్పిరెటరీ సమస్యలకు ఇది సహాయపడుతుంది. శ్వాస నాళాల్లో జామైన మ్యూకస్‌ను కరిగిస్తుంది.

శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది  

ఈ మిశ్రమం నాడీ వ్యవస్థను క్లీన్ చేసి, టాక్సిన్లను బయటకు పంపుతుంది. రోజూ తీసుకుంటే శరీరం డీటాక్స్ అవుతుంది.

మానసిక ఉల్లాసం పెంచుతుంది   

తేనె, నల్ల మిరియాలు ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి.

బరువు తగ్గిస్తుంది  

ఇవి శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మెటబాలిజాన్ని వేగవంతం చేసి బరువును తగ్గిస్తాయి.

చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది  

ఈ మిశ్రమం రక్తాన్ని శుభ్రపరిచి చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారేందుకు సహాయపడుతుంది.