ఉదయం నిద్రలేచిన వెంటనే గ్రీన్ టీ

సెలబ్రిటీలు ఉదయం లేచిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు. ఇది టాక్సిన్స్ ని తొలగించి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

రోజూ ఫేస్ క్లెన్సింగ్ 

ఫేస్ క్లెన్సర్‌తో రోజూ ముఖాన్ని శుభ్రపరచడం వల్ల మొటిమలు, ధూళిని తొలగించి ఫేస్ గ్లోని పెంచుతుంది. 

నీళ్లు ఎక్కువగా తాగడం 

రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం చక్కగా మెరిసిపోతుంది. సెలబ్రిటీలు దీనిని తప్పనిసరిగా పాటిస్తారు 

యోగా మరియు ధ్యానం 

సెలబ్రిటీలు రోజూ యోగా లేదా ధ్యానం చేస్తారు. ఇది శరీరానికే కాదు, చర్మానికీ కాంతిని ఇస్తుంది. 

రాత్రిళ్లు మేకప్ తీసివేయడం 

సెట్లలో మేకప్ వేసినా, రాత్రిళ్లు తప్పకగా తీసివేస్తారు. ఇది ముఖాన్ని శ్వాసించేందుకు సహాయపడుతుంది. 

హైడ్రేటింగ్ స్కిన్ కేర్ ఉత్పత్తులు  

ముఖానికి తేమ అందించే క్రీములు, సీరమ్స్ వాడుతారు. ఇవి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఆరోగ్యకరమైన ఆహారం  

హై ప్రోటీన్, విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. జంక్ ఫుడ్‌కి పూర్తిగా దూరంగా ఉంటారు. 

రెగ్యులర్ ఫేసియల్స్ మరియు స్కిన్ ట్రీట్మెంట్స్ 

సెలబ్రిటీలు నెలకు ఒకసారి ఫేషియల్స్ చేస్తారు. ఇది చర్మానికి కాంతివంతం చేస్తుంది. 

తగినంత నిద్ర 

రోజూ కనీసం 7–8 గంటలపాటు నిద్ర పోతుంటారు. ఇది చర్మ పునరుద్ధరణకు ఎంతో అవసరం. దీంతో ముఖం తేటగా మారుతుంది.

పాజిటివ్ ఆలోచనలు 

ఆత్మవిశ్వాసం, సంతోషం ముఖంలో ప్రతిభింబిస్తాయి. అందుకే సెలబ్రిటీలు మానసికంగా కూడా పాజిటివ్‌గా ఉంటారు.