హల్దీ & బటర్ మిల్క్ ప్యాక్

హల్దీ, మజ్జిగ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచాలి. చర్మం ప్రకాశంగా మారి మృదువుగా ఉంటుంది. ఇది టానిన్ తొలగించేందుకు సహాయపడుతుంది.

ఓట్స్ & హనీ ప్యాక్

హల్దీ, మజ్జిగ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచాలి. చర్మం ప్రకాశంగా మారి మృదువుగా ఉంటుంది. ఇది టానిన్ తొలగించేందుకు సహాయపడుతుంది.

బేసన్ & మిల్క్ ప్యాక్

బేసన్ పౌడర్ లో పాలు కలిపి రాస్తే మురికిని తొలగించి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా మారుస్తుంది. ఈ ప్యాక్ వాడడం వలన స్కిన్ గ్లో అవుతుంది.

పొటాటో & లెమన్ ప్యాక్

పొటాటో రసం, నిమ్మరసం కలిపి రాస్తే మురికిని పోగొట్టి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

శాండిల్ వుడ్ & రోజ్ వాటర్ ప్యాక్

చందనం పొడి, రోజ్ వాటర్ కలిపి రాస్తే చర్మం చల్లబడటమే కాకుండా కాంతివంతంగా మారుతుంది. ఇది టాన్ ని  తొలగించేందుకు అద్భుతమైనదిగా పనిచేస్తుంది.

బిటర్ గార్డ్ & యోగర్ట్ ప్యాక్

కాకర రసం, పెరుగు కలిపి రాస్తే చర్మం తక్షణమే తాజాగా, కాంతివంతంగా మారుతుంది. ఇది సున్నితమైన చర్మానికి బాగా పని చేస్తుంది.

మింట్ & హనీ ప్యాక్

పుదీనా రసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం తాజాగా మెరుస్తుంది. ఇది ఆయిలీ స్కిన్‌కు చాలా మంచిది.

టమోటా & మలై ప్యాక్ 

టమోటా పల్ప్, మలై కలిపి రాస్తే చర్మం తక్షణమే తేలికగా మెరిసిపోతుంది. ఇది స్కిన్ బ్రైటెనింగ్‌కు సహాయపడుతుంది.

లెంటిల్ & కోకోనట్ ప్యాక్

డాల్ పౌడర్, కొబ్బరి నూనె కలిపి రాస్తే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది డీప్ క్లీన్సింగ్ చేయటానికి సహాయపడుతుంది.

కస్తూరి మంజల్ & యోగర్ట్ ప్యాక్

కస్తూరి పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాస్తే డార్క్ స్పాట్స్ తగ్గి చర్మం మెరుస్తుంది. ఇది రోజూ వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.