కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) టెస్ట్ 

సిబిసి టెస్ట్ బ్లడ్ లెవెల్స్ ని తెలియచేస్తుంది. ఈ టెస్ట్ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, హీమోగ్లోబిన్ మరియు ప్లేట్‌లెట్ లెవెల్స్ తెలుసుకోవచ్చు.  

థైరాయిడ్ టెస్ట్ 

థైరాయిడ్ టెస్ట్, T3, T4 మరియు TSH స్థాయిలను కొలుస్తుంది. ఈ టెస్ట్ థైరాయిడ్ ఇమ్బాలెన్స్ ని ముందుగానే కనిపెట్టడానికి సహాయపడుతుంది.

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, హార్ట్ హెల్త్ ని తెలుపుతుంది. ఈ టెస్ట్  హార్ట్ ప్రొబ్లెమ్స్ తెలియచేస్తుంది. 

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ 

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్ డయాబెటిస్ గురించి ప్రీకాషన్స్ అందిస్తుంది.  

పాప్ స్మీర్ &  HPV టెస్ట్ 

పాప్ స్మీర్  &  HPV టెస్ట్ సర్వికల్ కేన్సర్ గురించి టెస్ట్, చేస్తుంది. ఈ టెస్ట్ కేన్సర్ ప్రమాదాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తెలియచేస్తుంది. 

విటమిన్ డి & కాల్షియం టెస్ట్  

విటమిన్ డి & కాల్షియం టెస్ట్, ఎముకల బలాన్ని నిర్ధారిస్తుంది. ఈ టెస్ట్ ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించేందుకు అవసరమైన శక్తిని అందిస్తుంది.  

బ్రెస్ట్ ఎగ్జామినేష న్ & మామోగ్రామ్ 

బ్రెస్ట్ ఎగ్జామినేషన్ & మామోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తిస్తుంది. రొమ్ములో ఏర్పడిన గడ్డలని ముందుగానే గుర్తించడం వల్ల మనుగడ రేటు పెరుగుతుంది.

లివర్ & కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ 

లివర్ & కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఎంజైమ్ లెవెల్స్ ని అంచనా వేస్తాయి. ఈ టెస్ట్  లివర్ డ్యామేజ్, కిడ్నీ డిసీజ్ లేదా ఇతర మెటబాలిక్  డిజార్డర్స్ గురించి తెలియచేస్తాయి.

హార్మోన్ & ఫర్టిలిటీ టెస్ట్  

హార్మోన్ & ఫర్టిలిటీ టెస్ట్, ఫర్టిలిటీ, గురించి తెలుపుతుంది. ఈ టెస్ట్ విమెన్ రీప్రొడక్టివ్ హెల్త్ ని ట్రాక్ చేయడంలో సహాయపడతాయి

బోన్ డెన్సిటీ టెస్ట్   (DEXA స్కాన్) 

బోన్ డెన్సిటీ టెస్ట్ లేదా డెక్సా స్కాన్, ఎముకల ద్రవ్యరాశి నిర్ధారించేందుకు అత్యవసరం. ఈ టెస్ట్ ఆస్టియోపోరోసిస్ సమస్యలను ముందుగానే గుర్తింస్తుంది.