శరీరంలో మెటబాలిజాన్ని పెంచే బెస్ట్ కార్డియో ఎక్సర్సైజ్. రోజుకు 5-10 నిమిషాలు చేస్తే క్యాలరీలు త్వరగా కరుగుతాయి
బటోక్స్ థైస్, లెగ్స్ బలంగా ఉండేలా చేసే ఉత్తమ వ్యాయామం. రోజూ 20-30 స్క్వాట్స్ చేస్తే బరువు తగ్గడంతో పాటు కండరాలు బలపడతాయి
చేతులు, ఛాతీ, భుజాలకు బలాన్ని అందించే శక్తివంతమైన వ్యాయామం. రోజూ 10-20 పుష్-అప్స్ చేస్తే ఫిట్‌నెస్ మెరుగవుతుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అద్భుతమైన వ్యాయామం. హృదయానికి మేలు చేస్తుంది, కాలరీలు వేగంగా కరుగుతాయి. రోజూ 30 సెకన్ల పాటు రెండు సెట్లుగా చేయండి.
వెన్నెముకకు బలాన్ని అందించే అత్యుత్తమ వ్యాయామం. రోజుకు కనీసం 30-60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే కోర్ స్ట్రెంత్ మెరుగవుతుంది.
జంపింగ్ జాక్స్ కన్నా అధిక క్యాలరీలు కరిగించే కార్డియో వ్యాయామం. వేగంగా చేసే బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
తొడలు, కాళ్ల కండరాలకు బలాన్ని ఇచ్చే బెస్ట్ వ్యాయామం. 15-20 లంగ్స్ రోజూ చేయడం ద్వారా బరువు తగ్గడం సులభం.
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రోజూ 20-30 సిటప్స్ చేయడం ద్వారా బలమైన యాబ్స్ పొందవచ్చు.
పూర్తి శరీర వ్యాయామంగా పనిచేసే బర్పీస్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. వేగంగా చేయడం వల్ల అధికంగా క్యాలరీలు కరుగుతాయి.
సరైన పోషణ, మెదడుకు ప్రశాంతత కలిగించే యోగాసనాలు బరువు తగ్గడానికి ఉత్తమ మార్గం. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం రోజూ చేయండి.