నీరు తాగడంతో మీ రోజును ప్రారంభించండి!

ఉదయమే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి.

పది నిమిషాల మార్నింగ్ వాక్ చేయండి!

ఉదయం కేవలం పది నిమిషాల నడకతో మీ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసా?

షుగర్ తగ్గించండి! రుచి తగ్గించొద్దు!

షుగర్ కు ప్రత్యామ్నాయం చూడండి. రుచికి రాజీ పడొద్దు. ఎందుకంటే, రుచి, ఆరోగ్యం రెండూ మీవే! 

గాఢనిద్రతో దీర్ఘాయుష్షు!

నిద్ర లేని చాలా ప్రమాదకరం. అందుకే, ప్రశాంతమైన నిద్ర కోసం మీ దినచర్యని మార్చుకోండి!

రోజూ తినాల్సిన అమృతతుల్య ఆహారాలు!

రోజువారీ ఆహారంలో ఆకు కూరలు ఎక్కువగా ఉంటే, మీరు కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు.

రెండు నిమిషాల శ్వాస వ్యాయామంతో స్ట్రెస్ దూరం!

కేవలం రెండు నిమిషాలు చేసే శ్వాస వ్యాయామంతో మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

సంతోషంగా నవ్వండి... ఆరోగ్యంగా ఉండండి!

స్నేహితులతో గడపడం వల్ల మానసిక ఆనందం మరియు మీ ఆయుష్షుని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.