సూపర్ ఫుడ్
మోరింగా పౌడర్ A, C, E వంటి విటమిన్స్, క్యాల్షియం, ఐరన్ వంటి మినరల్స్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
బ్లడ్ ప్రెజర్ కంట్రోల్
మోరింగా పొడి శరీరంలో రక్త నాళాలకు విశ్రాంతి ఇచ్చి బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ని అడ్జస్ట్ చేస్తుంది.
స్కిన్ గ్లో
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు చర్మం సున్నితంగా, తేమగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
షుగర్ కంట్రోల్
మోరింగా పొడి రక్తంలో చక్కెర స్థాయిలను సర్దుబాటు చేసి హైపో గ్లైసీమియా పరిస్థితిని నివారిస్తుంది.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
డైజేషన్ ఫ్రీ
మోరింగా పౌడర్ లో ఉండే ఫైబర్ శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
డిటాక్సిఫికేషన్
మోరింగా పౌడర్ లివర్ మరియు కిడ్నీల పనితీరుని మెరుగుపరచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దీంతో బాడీ డిటాక్సిఫై అవుతుంది.
స్ట్రాంగ్ బోన్స్
క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ మోరింగా పొడిలో ఎక్కువగా ఉండి ఎముకల దృఢత్వానికి, దంతాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
కళ్ళ ఆరోగ్యం
ఇందులో ఉండే విటమిన్ A, క్యారోటెనాయిడ్స్ వల్ల కన్ను ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరియు రాత్రి దృష్టి సమస్యలను తగ్గిస్తుంది.
మెటాబాలిజం పెంపు
మోరింగా పౌడర్ శరీరంలో ఉండే ఫ్యాట్ బ్రేక్‌డౌన్ ని సులభతరం చేసి శక్తి స్థాయిలను పెంచుతుంది.