నిలబడిన స్థితిలో నీళ్లు తాగితే శరీరం సరైన రీతిలో గ్రహించదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది మరియు కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
నిలబడినపుడు నీళ్లు తాగితే ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ మందగిస్తుంది. ఇది ఉబ్బరం, అసిడిటీ లాంటి సమస్యలకు దారితీస్తుంది
నీళ్లు శరీరంలో సరైన రీతిలో వడపోతకు లోనవ్వకుండా ఉంటే కిడ్నీ పనితీరును దెబ్బతీసే అవకాశముంది. దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయి
నిలబడి నీళ్లు తాగడం వల్ల నరాలు ఆకస్మికంగా ఒత్తిడికి లోనవుతాయి. ఇది గుండె మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
శరీరానికి తగిన డైజేషన్ లేకుండా నీళ్లు తాగితే మనకు తక్షణంగా నీరసం కలగొచ్చు. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది.
నిలబడి నీళ్లు తాగినపుడు కీళ్ళల్లో శక్తి సరైన విధంగా పంచబడదు. దీర్ఘకాలంలో మోకాళ్ళ నొప్పులు రావచ్చు
నిలబడి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల హార్ట్‌బీట్ పెరిగే ప్రమాదం ఉంది. దీనితో గుండెపోటుకి ఛాన్స్ ఉంది.
నిలబడి నీళ్లు తాగడం వల్ల బ్రెయిన్ కు అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా చేరకపోవచ్చు. దీని వలన ఆలోచనలు మందగిస్తాయి.
నిలబడి తాగిన నీరు సరిగ్గా శరీర భాగాలకి సరఫరా కాక పోవచ్చు. అందువల్ల ఎడేమా లాంటి ఫ్లూయిడ్ రిటెన్షన్ సమస్యలకు కారణమవుతుంది.
నిలబడి నీళ్లు తాగటం అనేది అలవాటుగా మారితే, అది శరీరానికి ఇమ్బాలన్స్ ని తెస్తుంది. ఇది హెల్తీ హ్యాబిట్స్‌కు విరుద్ధం.