సాల్ట్ వాటర్ ఫ్లష్

ఉప్పు కలిపిన గ్లాస్ నీటిని ఉదయం తాగడం వల్ల కోలన్ లో ఉన్న టాక్సిన్స్ తొలగిపోయి, ప్రేగు క్లీన్ అవుతుంది.

హల్దీ లెమన్ డ్రింక్

గ్లాస్ నీటిలో ఉప్పు, నిమ్మరసం, పసుపు కలిపి తాగడం వల్ల శరీరంలో విషజనక పదార్థాలు తొలగిపోతాయి.

గ్రీన్ టీ

పెరుగుతో కలిపిన గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తుంది, ఇంకా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ఆవకాడో స్మూతీ

ఆవకాడో, కీరా, స్పినాచ్ తో చేసిన స్మూతీని డైలీ తాగటం వల్ల  శరీరంలో టాక్సిన్ ను తొలగిస్తుంది.  

ఆరెంజ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్

ఒక జార్ లో వాటర్ పోసి, అందులో నారింజ ముక్కలు, పుదీనా ఆకులు వేసి ఆ నీరు తాగితే చర్మానికి తేమను ఇస్తుంది.

సలాడ్స్ 

క్యారెట్, పాలకూర, క్యాబేజీ వంటి పచ్చి కూరగాయలుని మీ డైట్ లో భాగంగా తీసుకోవటం వల్ల అవి డీటాక్స్‌లో సహాయపడతాయి.  

స్లీపింగ్ టైం  

రాత్రి 7–8 గంటల నిద్ర, శరీరాన్ని రీసెట్ చేస్తుంది మరియు చర్మాన్ని సౌందర్యవంతం చేస్తుంది.

ఆయిల్ లెస్ ఫుడ్  

తక్కువ ఫ్యాట్, తక్కువ మసాలా కలిగి ఉండే ఆహారాలు తినడం వల్ల అవి మీ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

హెల్దీ స్నాక్స్

చేప, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు వంటి హెల్దీ స్నాక్స్ శరీరంలోని టాక్సిన్స్ ను తగ్గిస్తాయి.

హల్కా వ్యాయామం

ప్రతి రోజు 20–30 నిమిషాల నడక లేదా జాగింగ్ వంటివి చేయటం వల్ల రక్తప్రవాహం మెరుగుపడుతుంది.