క్రియాటిన్ వాడటం నిద్ర అవసరాన్ని నేరుగా మార్చదు కానీ రోజంతా ఎనర్జీని బూస్ట్ చేయడంలో శరీరానికి సహాయపడుతుంది

కొంతమందికి క్రియాటిన్ వల్ల మెంటల్ అలర్ట్‌నెస్ పెరుగుతుంది అందువల్ల నిద్ర తక్కువైనా కూడా ఫ్రెష్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది రోజువారీ పనుల్లో ఫోకస్ పెరుగుతుంది

క్రియాటిన్ స్లీపింగ్ అవర్స్ తగ్గించదు కానీ  స్లీపింగ్ క్వాలిటీని పెంచుతుంది. ద్వీంతో మసిల్స్, మైండ్ రెండూ రిలాక్స్ అవడానికి అవకాశం లభిస్తుంది

వర్కౌట్ చేసిన తర్వాత క్రియాటిన్ మసిల్స్ రికవరీని వేగవంతం చేసి డీప్ స్లీప్ కు సహాయపడుతుంది దాంతో శరీరానికి అవసరమైన రిలాక్స్, టైం రెండూ కవర్ అవుతాయి 

రాత్రి ఆలస్యంగా క్రియాటిన్ తీసుకుంటే కొందరికి నిద్ర ఆలస్యం కావచ్చు కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

క్రియాటిన్ కాఫీ లాంటి స్టిమ్యులెంట్ కాదు కాబట్టి నిద్రను పూర్తిగా డిస్టర్బ్ చేయదు సాధారణంగా అది మెదడుపై పని చేసే సప్లిమెంట్‌గా పరిగణించబడుతుంది 

స్లీప్ డిప్రివేషన్ ని క్రియాటిన్ ఎప్పటికీ కవర్ చేయదు సరైన నిద్ర లేకపోతే పనితీరు తగ్గిపోతుంది ఫిజికల్, మెంటల్ హెల్త్  రెండింటిపైనా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుంది  

తక్కువ నిద్రతో ఫోకస్ బాగుందనిపిస్తే అది క్రియాటిన్ వల్ల వచ్చిన తాత్కాలిక అనుభూతి మాత్రమే లాంగ్ టర్మ్ లో శరీరం కంప్లీట్ రెస్ట్ కోరుకుంటుంది 

ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర గంటలు వేరు క్రియాటిన్ వాటిని వ్యక్తిగతంగా మార్చలేదు లైఫ్ స్టైల్, ఏజ్, వర్క్ స్ట్రెస్ ని బట్టి స్లీప్ అవర్స్ మారుతూనే ఉంటాయి 

క్రియాటిన్ మంచి సపోర్ట్ మాత్రమే నిద్రకు ప్రత్యామ్నాయం కాదు ఆరోగ్యానికి రెండూ సమానంగా అవసరం అని అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పాటిస్తే మంచి రిజల్ట్ వస్తాయి