ఈ బాటిల్‌ను 14 క్యారెట్స్ గోల్డ్, డైమండ్‌లతో తయారుచేశారు. ఇది లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైంది. ఈ ప్రత్యేక బాటిల్ ధర సుమారు ₹82 లక్షలు ఉంటుంది.
ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో మరియు మోడిగ్లియాని
ఇటలీ శిల్పకారుడి గౌరవార్దం రూపొందించిన ఈ బాటిల్ 24 క్యారెట్ల బంగారంతో తయారైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బాటిల్ ధర దాదాపు ₹50 లక్షలు.
ఫిలికో జ్యువెలరీ వాటర్
జపాన్‌లో తయారైన ఈ బాటిల్ రాయల్టీ స్టైల్‌తో వస్తుంది. క్రిస్టల్స్ తో అలంకరించి ఉన్న ఈ బాటిల్ ధర సుమారు ₹90,000 ఉంటుంది.
కోన నిగరి వాటర్
ఈ నీటిని హవాయ్ దీవులలోని సముద్ర లోతుల్లో నుంచి సేకరిస్తారు. మినరల్స్ అధికంగా ఉండే ఈ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాటిల్ ధర సుమారు ₹33,000.
బ్లింగ్ H2O
బ్లింగ్ H2O బాటిల్ స్వరోస్కీ క్రిస్టల్స్‌తో డిజైన్ చేయబడింది. హాలీవుడ్ సెలబ్రిటీలు దీన్ని ఎక్కువగా వాడుతారు. ధర సుమారు ₹4,600 వరకు ఉంటుంది.
నెవాస్వాటర్
జర్మనీలో తయారైన ఈ స్పార్క్లింగ్ వాటర్ మంచుగడ్డల ఫిల్టరేషన్ ద్వారా రూపొందింది. ఇది ఒక ప్రత్యేకమైన సుపీరియర్ టేస్ట్‌ని అందిస్తుంది. దీని ధర సుమారు ₹14,000.
స్వాల్ బార్డి పోలార్ ఐస్ బర్గ్ వాటర్
ఈ వాటర్ నార్వేలోని మంచు కొండల నుంచి సేకరిస్తారు. తక్కువ మినరల్స్‌తో నిండిన ఈ వాటర్ చాలా రేర్ గా దొరుకుతుంది. ఒక్క బాటిల్ ధర సుమారు ₹9,000.
ROIవాటర్
ROI వాటర్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మినరల్స్ కలిగిన వాటర్‌గా గుర్తింపు పొందింది. ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుందనే విశ్వాసం ఉంది. బాటిల్ ధర సుమారు ₹2,200.
లాక్వెన్ ఆర్ట్స్ మినరల్ వాటర్
ఆర్జెంటీనా పర్వత ప్రాంతాల నుంచి ఈ నీరు తీసుకుంటారు. ఇది నేచురల్ మినరల్స్ తో నిండి ఉండి, సాఫ్ట్ టేస్ట్‌కు ప్రసిద్ధి చెందింది. బాటిల్ ధర సుమారు ₹500
ఎవియన్
ఎవియన్ బ్రాండ్ ఎడిషన్ బాటిళ్ళు చాలా హైఎండ్ మార్కెట్ లక్ష్యంగా తయారైంది. ఈ బాటిల్ ధర సుమారు ₹5,800.