కాపర్ బాటిల్‌లో స్టోర్ చేసిన వాటర్ నేచురల్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది, సూక్ష్మజీవులను తగ్గించి శరీర రక్షణశక్తిని పెంచుతుంది.
గ్లాస్ బాటిల్‌లో నిల్వ చేసిన నీరు కెమికల్స్ కలవకుండా ప్యూరిటీని కాపాడుతుంది, రుచిలో మార్పు లేకుండా ఆరోగ్యకరం.
కాపర్ వాటర్ డైజెష్టివ్ సిస్టంని ఇంప్రూవ్ చేసి స్టమక్ ప్రాబ్లెమ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిది.
గ్లాస్ బాటిల్ వాటర్ పూర్తిగా న్యూట్రల్, శరీరానికి ఎక్స్ట్రా మెటల్స్ చేరకుండా సేఫ్ ఛాయిస్ గా కన్సిడర్ చేయొచ్చు.
కాపర్ బాటిల్‌లో స్టోర్ చేసిన నీటి వల్ల ట్రేస్ మినరల్స్ అందుతాయి, ఇవి బ్లడ్ సర్క్యులేషన్ కి సపోర్ట్ ఇస్తాయి.
గ్లాస్ బాటిల్ వాటర్ ఎన్విరాన్మెంట్ సేఫ్. రీసైకిల్ చేయగలిగినది, ప్లాస్టిక్‌లా హామ్ ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేయదు.
కాపర్ వాటర్ స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతుంది.
గ్లాస్ బాటిల్ వాటర్ వాసనలను లేదా రుచిని పీల్చుకోదు, అందువల్ల తాగిన ప్రతిసారి తాజా నీటి అనుభవం ఇస్తుంది.
కాపర్ బాటిల్‌ను సరైన విధంగా క్లీన్ చేయకపోతే ఆక్సిడేషన్ జరుగుతుంది, అందుకే రొటీన్ గా క్లీన్ చేస్తూ ఉండాలి.
గ్లాస్ బాటిల్ పగిలే అవకాశం ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా పూర్తిగా సేఫ్. అంతేకాదు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుంది.