బ్రీతింగ్ కరెక్ట్ గా చేయటం వల్ల బాడీకి ఆక్సిజన్ సప్లయ్ పెంచి ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. హెల్త్ కి స్ట్రెంత్ ని ఇస్తుంది.

డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజుల వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ప్రతిరోజూ ఉదయం స్వచ్ఛమైన గాలిలో వాకింగ్ చేయడం వల్ల బ్రీతింగ్ ని ఈజీ చేసి టోటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.

యోగా మరియు ప్రాణాయామం బ్రీత్ కంట్రోల్ ను నేర్పి బాడి, అండ్ మైండ్ బ్యాలన్స్ ని  బ్యాలెన్స్ చేసి స్థిరపరచి హెల్త్ జర్నీని ప్రారంభిస్తాయి.

వాటర్ కన్జమ్షన్ ప్రాపర్ గా చేస్తే బాడీలోని టాక్సిన్లను బయటకు పంపి రెస్పిరేటరీ ట్రాక్ట్ ని ను క్లీన్ చేయటంలో సహాయపడుతుంది.

స్మోకింగ్ మానేయడం ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించి మళ్లీ సులభంగా శ్వాస తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

న్యూట్రిషనల్ ఫుడ్  తీసుకోవడం వల్ల బాడీలోఇమ్యూనిటీ బూస్ట్ అయి హెల్త్ రిస్క్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.

శరీర పునరుద్ధరణకు తగిన నిద్ర అవసరం, ఇది శ్వాసక్రియను సమతుల్యం చేసి శరీర శక్తిని పెంచుతుంది. అందుకే నిద్రని నిర్లక్ష్యం చేయకండి.

ఇంటి లోపలికి గాలి నాణ్యత మెరుగుపరచడం అలెర్జీలు తగ్గించి సౌకర్యవంతమైన శ్వాసకు దోహదపడుతుంది.  దానికోసం స్వచ్ఛమైన, గాలి వీచే బెడ్ రూమ్ ఎంచుకోండి.

రెస్పిరేటరీ  ప్రాబ్లెమ్స్ ని ముందుగానే గుర్తించి డాక్టర్ సలహాతో  చికిత్స ప్రారంభించడం పూర్తి ఆరోగ్యానికి కీలకం.