సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు ఫైటోస్టెరాల్స్ వంటి గుండె ఆరోగ్యానికి సంబందించిన  పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధులని తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాల వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన సన్ ఫ్లవర్ సీడ్స్ ని న్యూట్రిషనల్ బ్రేక్ ఫాస్ట్ గా ఎంచుకోవచ్చు.  

ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ గా చేసి, ఒత్తిడికి వ్యతిరేకంగా మార్చి, క్రానిక్ డిసీజెస్ నుండీ కాపాడతాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్ లో మెమరీని బూస్ట్ చేసి, కాన్సంట్రేషన్ ని ఇంప్రూవ్ చేసే న్యూట్రిషన్స్ ఉన్నాయి. 

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటివి బోన్ డెన్సిటీని కాపాడటంలో సహాయపడతాయి.

పొద్దుతిరుగుడు గింజలలో ఫైబర్ మరియు ప్రోటీన్లు   ఎక్కువ. ఈ రెండూ బరువుని నియంత్రిస్తాయి.

పొద్దుతిరుగుడు గింజలలోని విటమిన్ E కంటెంట్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

పొద్దుతిరుగుడు గింజలలోని విటమిన్ E కంటెంట్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  సహాయపడతాయి.

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్‌లతో నిండిన పొద్దుతిరుగుడు విత్తనాలు సహజమైన శక్తిని అందిస్తాయి, అందుకే ఇవి అల్పాహారంగా  అద్భుతమైన ఎంపిక.