బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ లో ఉండే “ఆంథోసయానిన్స్” అనే పదార్థం ఇన్‌ఫ్లమేషన్‌ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది.

సాల్మన్ ఫిష్ 

ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్ ఫిష్  హార్ట్ హెల్త్‌కి ఎంతగానో మేలు చేస్తాయి. 

స్పినాచ్ 

స్పినాచ్ లో ఐరన్, విటమిన్ C, క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.  

టమోటా  

ఇది లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉండి గుండె మరియు ఊపిరితిత్తుల వాపును తగ్గిస్తుంది.  

వాల్నట్స్

దీనిలో ఉండే ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ E కలిపి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తాయి.

గ్రీన్ టీ  

గ్రీన్ టీలో ఉండే ‘EGCG’ అనే పదార్థం వలన వాపు మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే రొజూ ఒక కప్పు తాగడం మంచిది.

వెల్లులి  

వెల్లుల్లి నేచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది.  

ఆలివ్ ఆయిల్  

హెల్తీ ఫ్యాట్‌గా పరిగణించబడే ఆలివ్ ఆయిల్ శరీరంలో “C-reactive protein” స్థాయిని తగ్గిస్తుంది.

పసుపు

కర్కుమిన్ అనే రసాయనం ఇన్‌ఫ్లమేషన్‌పై అద్భుతంగా  పనిచేస్తుంది. దీన్ని పాలలో లేదా కర్రీల్లో చేర్చడం ఉత్తమం. 

సిట్రస్ ఫ్రూట్స్ 

సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ C అధికంగా ఉండి శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి.