పంచదార మానేసిన మొదటి రోజుల్లో కొంత తలనొప్పి, అలసట వస్తుంది. ఇది “షుగర్ విత్‌డ్రాయల్” లక్షణం.
శరీరం ఎనర్జీని స్టేబుల్‌గా ఉపయోగించడం ప్రారంభిస్తుంది. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి.
చర్మంలో ప్రకాశం (Glow) పెరుగుతుంది. పింపుల్స్, తగ్గడం మొదలవుతుంది.
బరువు తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది. పొట్ట కొవ్వు తగ్గడం మొదలవుతుంది.
నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేవగానే తేలికగా అనిపిస్తుంది.
శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్లు స్టేబుల్ అవుతాయి.
శరీరం పూర్తిగా పంచదార ఆధారాన్ని మానేసి, ఆరోగ్యకరమైన జీవనశైలికి అడ్జస్ట్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్, ఫోకస్, మెటబాలిజం అన్ని మెరుగవుతాయి.