మెటాప్నీవైరస్ విజృంభణ

మెటాప్నీవైరస్ ప్రమాదకరంగా మారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కి కారణమవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కవగా ఎఫెక్ట్ అవుతున్నారు. దీని లక్షణాలు జ్వరం, శ్వాసకోశ సమస్యలు

మార్ష్ వైరస్ వ్యాప్తి 

ఇబోలా తరహా ఈ వైరస్ 2025లో మరింత వ్యాపించేందుకు అవకాశం. తీవ్రమైన రక్తస్రావంతో, అవయవ వైఫల్యంతో మరణ ముప్పు పెరుగుతోంది. తక్షణ చికిత్స అవసరం 

నిపా వైరస్ మళ్లీ విజృంభణ 

పందుల ద్వారా వ్యాపించే నిపా వైరస్ మళ్లీ బయటపడింది. మెదడు వాపు, తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ లక్షణాలుగా కనిపిస్తూ ప్రాణాంతకమవుతోంది. 

ఎక్సీ వైరస్ రహస్య ముప్పు 

WHO హెచ్చరికల ప్రకారం, ఇప్పటివరకు గుర్తించని 'ఎక్సీ వైరస్' భవిష్యత్తులో మహమ్మారి సంభవించే ప్రమాదాన్ని పెంచుతోంది. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది.

బర్డ్ ఫ్లూ (H5N1) మ్యూనేషన్ 

హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ కొత్త మార్పులతో మరింత ప్రబలుతోంది. పక్షుల ద్వారా వేగంగా వ్యాపించి, మానవులకు సంక్రమించే ప్రమాదం పెరుగుతోంది. 

జికా వైరస్ కొత్త స్ట్రెయిన్ 

జికా వైరస్ కొత్త మార్పులు చెందుతూ గర్భిణులకు ప్రమాదకరంగా మారింది. తల్లుల నుంచి పిండాలకు వ్యాపించి, మానసిక పెరుగుదల సమస్యలను కలిగిస్తోంది.

మంకీపాక్స్ కొత్త రూపం 

మంకీపాక్స్ వైరస్ మరింత మార్పుతో బలపడుతోంది. చర్మంపై పెద్ద గాయాలు, అధిక జ్వరం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం దీని ప్రధాన లక్షణాలు. 

కొవిడ్-19 కొత్త వేరియంట్లు 

కొవిడ్-19 ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో రీ-ఇన్ఫెక్షన్ల ముప్పును పెంచుతోంది. వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుండటంతో కొత్త రక్షణ విధానాలు అవసరం.

డెంగ్యూ మోస్కిటో మార్పులు 

డెంగ్యూ మోస్కిటోల్లో కొత్త మార్పులు చోటుచేసుకొని వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. సీజనల్‌గా కాకుండా, ఏడాదిపాటు దాని ప్రభావం కొనసాగుతుంది 

పొలియో కొత్త రకం వైరస్ 

పొలియో వ్యాధి దాదాపుగా అంతరించిపోయినప్పటికీ, కొత్త రకం పొలియో వైరస్ 2025లో విజృంభించే అవకాశముంది. వ్యాక్సినేషన్ ఇంకా కీలకం.