హైడ్రేటింగ్ ప్రాపర్టీస్

నార్మల్ వాటర్ తో పోలిస్తే ఆల్కలీన్ వాటర్ లో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ. ఇది శరీరం హైడ్రేట్ అవటాన్ని ఈజీ చేస్తుంది.

బాడీ డిటాక్సిఫికేషన్

ఆల్కలీన్ వాటర్  శరీరంలో ఉండే టాక్సిన్స్ ని బయటకి పంపుతుంది  శరీరం మొత్తాన్ని డిటాక్సిఫై చేస్తుంది. 

pH లెవెల్స్ బ్యాలెన్స్

ఆల్కలీన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే  pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, 

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు

ఆల్కలీన్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి.

మెరుగైన జీర్ణక్రియ

ఆల్కలీన్ వాటర్‌ కడుపులో ఉండే యాసిడ్లను న్యూట్రలైజ్‌ చేయటం ద్వారా మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి

ఆల్కలీన్ వాటర్ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. దీని ద్వారా మొత్తం జీవశక్తిని పెంచుతుంది.

బోన్ హెల్త్ 

మినరల్ లాస్ ని తగ్గించి, బోన్ డెన్సిటీని పెంచటం ద్వారా ఆల్కలీన్ వాటర్ బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.

యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్

ఆల్కలీన్ వాటర్ యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సెల్ డ్యామేజ్ నుండి రక్షించడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

ఆల్కలీన్ వాటర్ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది.

మజిల్ రికవరీ

వ్యాయామం తర్వాత ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల వేగంగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఇది కండరాల అలసటను తగ్గిస్తుంది.