లేటెస్ట్ గా ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డయాబెటిస్ ట్రీట్మెంట్ కి ఉపయోగించే కొన్ని మెడిసిన్స్ కేన్సర్ రిస్క్ ని తగ్గించవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. 

ముఖ్యంగా మెట్ఫార్మిన్ వంటి మెడిసిన్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ  సెల్స్ అబ్నార్మల్ గ్రోత్ ని తగ్గించవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

హై ఇన్సులిన్ లెవెల్స్ కేన్సర్ సెల్స్ గ్రోత్ ని సపోర్ట్ చేయవచ్చని స్టడీస్ చెబుతున్నాయి అందుకే కంట్రోల్ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ మెడిసిన్ శరీరంలో స్వెల్లింగ్ ని తగ్గించడం ద్వారా కేన్సర్ రిస్క్ ని ఇండైరెక్ట్ గా తగ్గించవచ్చని రీసర్చెస్ వివరిస్తున్నాయి.

కొన్ని క్లినికల్ స్టడీస్ లో ఈ మందు వాడిన డయాబెటిక్ పేషంట్లలో కేన్సర్ కేసులు తక్కువగా నమోదైనట్టు గమనించారు.

అయితే ప్రతి వ్యక్తికి ఒకే విధంగా ప్రయోజనం ఉంటుందనే గ్యారంటీ లేదని డాక్టర్స్ అంటున్నారు. అందుకే కేర్ఫుల్ గా కన్సిడర్ చేయటం అవసరం.

ఈ మందును కేన్సర్ నివారణ కోసం స్వయంగా వాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు వైద్యుల సలహా తప్పనిసరి అవసరం.

హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, రెగ్యులర్ మెడికల్ చెకప్ మాత్రమే లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కి కీలకమని ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి.

ఈ సెల్ఫ్ కేర్ ఫ్యూచర్ లో డయాబెటిస్ మరియు కేన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని మరింత డీప్ గా అర్థం చేసుకునేందుకు దోహదపడతాయి.

ఈ విషయంపై డీప్ రీసర్చ్ పూర్తయిన తర్వాతే స్పష్టమైన నిర్ధారణలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అప్పటివరకు జాగ్రత్తలు కొనసాగాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.