2026లో గట్ హెల్త్ ట్రెండ్ మరింత పెరుగుతోంది, ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఫుడ్ మీదే ఫుల్ కంట్రోల్ ఉండాలి.
పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ డైజెస్టివ్ సిస్టంని మెరుగుపరుస్తాయి, గట్ లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి.
కెఫిర్ అనే ఫెర్మెంటెడ్ డ్రింక్ గట్ హెల్త్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
చియా సీడ్స్ చూడటానికి చిన్నవే అయినా గట్ హెల్త్ కి చాలా మంచివి, ఇవి ఫైబర్ రిచ్ గా ఉండి కాన్స్టిపేషన్ తగ్గిస్తాయి.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఓట్స్, గట్ క్లీనింగ్ లో ప్రతి రోజు సహాయపడుతూ జీర్ణవ్యవస్థను సజావుగా పనిచేయేలా చేస్తాయి.
కిమ్చి వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ గట్ లో మంచి బ్యాక్టీరియాను పెంచి డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ ను సహజంగానే తగ్గిస్తాయి.
ముఖ్యంగా బనానా ఫ్రూట్ గట్ కి సపోర్ట్ చేస్తుంది, ఇందులో ఉన్న ప్రీబయోటిక్ ఫైబర్ మంచి బ్యాక్టీరియాను సహజంగా పెంచుతుంది.
వెల్లుల్లి గట్ హెల్త్ కి సహజ ఔషధం లాంటిది, ఇది హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ చిన్న మోతాదులో తీసుకుంటే గట్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది, డైజెస్టివ్ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
2026లో గట్ హెల్త్ అంటే ఫ్యాషన్ కాదు అవసరం, సరైన ఆహారం తీసుకుంటే శరీరం పూర్తిగా ఎనర్జీతో నిండిపోతుంది