TAI రోగాల్ని ముందే గుర్తించి, లక్షణాలు కనిపించకముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ట్రీట్మెంట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వేగంగా మారుతోంది.itle 3

క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను AI స్కాన్లు ద్వారా చాలా తొందరగా పట్టుకొని, సరైన ట్రీట్మెంట్ కు డాక్టర్లకు హెల్ప్ చేస్తోంది. 

ప్రతి మనిషి శరీరానికి వేరు వేరు రకాల ట్రీట్మెంట్ అవసరం అని తెలుసుకొని, AI పర్సనల్ హీలింగ్ రూపొందిస్తోంది.

కొత్త మందులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే పనిని, AI కొన్ని నెలల్లోనే పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా AI ఆధారిత టెలీ మెడిసిన్ ద్వారా నిపుణుల వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలను AI డేటా ఎనాలిసిస్ ద్వారా ముందే హెచ్చరిస్తోంది.

వైరస్‌లు ఎలా మారుతాయో ముందే అంచనా వేస్తుంది, AI కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తోంది. 

డాక్టర్లపై పని భారాన్ని తగ్గించి, వారు రోగులపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా AI ఓ అసిస్టెంట్ గా మారుతోంది.

భవిష్యత్తులో ఆసుపత్రికి వెళ్లకుండానే, AI బేస్డ్ టూల్స్ యూజ్ చేసి  ఇంట్లోనే హెల్త్ టెస్ట్స్  సాధ్యమవుతాయి.

AI అన్ని వ్యాధులను ఒక్కరోజులో నయం చేయదు, కానీ మనలోని భయాన్ని తగ్గించి, జీవితం ఆశను పెంచే శక్తిగా మారుతోంది.