రక్తపోటు తగ్గిస్తుంది
హై
బీపీ సమస్య ఉన్నవారికి రోజుకు 1 కప్ హైబిస్కస్ టీ ఇస్తే, అది రక్తపోటును సహజంగా నియంత్రిస్తుంది.
హృదయానికి మేలు చేస్తుంది
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న హైబిస్కస్ టీ కొలెస్ట్రాల్ ని తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
తగ్గిన కాలరీలతో మెటబాలిజంని బూస్ట్ చేసి, సహజంగా ఫ్యాట్ బర్న్ అయ్యేలా చేస్తుంది.
బాడీ డిటాక్స్ చేస్తుంది
ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్స్ బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడతాయి.
చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది
హైబిస్కస్ టీలో ఉండే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్స్ పిగ్మెంటేషన్ తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
ఇమ్యూనిటీ పెంపు
ఈ టీలో విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.శ రీరంలో ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి ఏజింగ్ నుండీ దూరం చేస్తుంది.
కాలేయానికి మద్దతు ఇస్తుంది
లివర్ లో ఉండే హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేసి, లివర్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
వీలైనంత వరకూ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇంకా గ్యాస్, డయారియా వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మెంటల్ స్ట్రెస్ తగ్గిస్తుంది
రోజువారీ ఒత్తిడి, ఆందోళనను సహజంగా తగ్గించి, మానసికంగా ఇది శాంతినిస్తుంది.
నేచురల్ డయూరిటిక్ గా పనిచేస్తుంది
శరీరంలో నీటిని నిల్వ కాకుండా చేస్తూ, గాల్ బ్లాడర్ మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది.